అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి నేను పాల్గొన్నాను. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించాము. #KurnoolMLA #ministerindcomfood #Janamkosamebharath #Janamthobharath #tgv_bharath_guptha