రాజయ్య పేట లో 1.36 కోట్ల గ్రీన్ స్టీల్ ప్లాంట్ #సీఎం చంద్ర బాబు #డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ #మంత్రి వర్యులు నారా లోకేష్#తో మంత్రి వర్యులు టీ జీ భరత్ గుప్తా ###

రాష్ట్రం లో ప్రతిష్టాత్మకం గా సమగ్ర గ్రీన్ స్టీల్ ప్లాంట్ కు శంకు స్థాపన చేయడం హర్షించ దగ్గ విషయం #ఇందువలన డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎన్నో ఉద్యోగాలు వస్తాయి #సీఎం చంద్ర బాబు విజన్+పి ఎమ్ మోదీ గారి ఆత్మ నిర్భన్ భారత్ వలన రాష్ట్రం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్తుంది ##తెలిపారు మంత్రి టీ జీ భరత్ గుప్తా #

Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In