


29/03/2026
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సర్వసభ్య సమావేశం కర్నూల్ లోని సోమిశెట్టి విశ్వ గార్డెన్స్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ తాజా మాజీ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ అధ్యక్షతన సభ జరిగింది 2026 28 గాను రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు ఎన్నికల అధికారిగా ఉన్న శ్రీ పెనుగొండ సుబ్బరాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడిగా ఇల్లూరు లక్ష్మయ్య ఎన్నికైనట్టు సర్వసభ్య సమావేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి తెలియజేసి డిక్లరేషన్ పత్రాన్ని ఇల్లూరు లక్ష్మయ్య గారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు కూడా చైర్మన్ శెట్టి వెంకటేశ్వర్లు గారు మాజీ అధ్యక్షులు నాగబాబు గారు వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు గారు సిద్ధ నాగేశ్వరరావు గారు పలు జిల్లాల ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు పాల్గొని ఇల్లూరు లక్ష్మీ గారిని దృశ్యాలువలతో పూలమాలతో మెమొంటోలతో సత్కరించడం జరిగింది