రక్త దానం గొప్ప సేవ## ప్రాణదానం ###మంత్రి వర్యులు టీ జీ భరత్ గుప్తా ####

మంత్రి వర్యులు టీజీ భరత్ గుప్తా గారు ముఖ్య అతిథిగా మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మొబైల్ బస్సులో రక్తదాన శిబిరం…

వేసవి కాలంలో తలసేమియా చిన్నారుల కు రక్తం చాలా అవసరం అవుతుందని కావున యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు….