##అమరావతికి చట్ట బద్దత ####

5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంటు ఆమోదం లభించేందుకు కృషి చేసిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారిని ఆంధ్రప్రదేశ్ విద్యా-ఐటీ శాఖల మంత్రి శ్రీ Nara Lokesh గారి ఆధ్వర్యంలో సహచర కూటమి ఎంపీలతో కలిసి కృతజ్ఞతలు తెలియజేశాము.

” రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ప్రజల ఆశయాలకు ప్రతిబింబం.”
Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In