IHRCI ###నేషనల్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్ ####

ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా  డైరీ ని శ్రీ రామకృష్ణ చిలకలగూడ సిఐ గారిని మరియు ఎస్ఐ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానం చేసి వారికి డైరీ ని ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా IHRCI నేషనల్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్ నేషనల్ pro గుండ శ్రీనివాస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ bussa రమేష్ జాయింట్ సెక్రెటరీ కిషోర్ వీరందరూ కలిసి డైరీ ఇవ్వడం జరిగినది సిఐ గారు మాకు కృతజ్ఞతలు చేశారు మీకే సహాయం కావాలన్నా మేము వస్తాము మీకు సహకరిస్తామని మాకు మాట ఇచ్చారు ఎందుకు వారికి ధన్యవాదాలు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నుండి తెలియజేశారు
Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In