


ఈరోజు హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ సెంటర్ లో అనపర్తి ఎమ్మెల్యే Nallamilli Ramakrishna Reddy గారి దంపతుల కుమార్తె సనాతనికి, పాణ్యం ఎమ్మెల్యే Gowru Charitha Reddy గారి దంపతుల కుమారుడు జనార్ధనరెడ్డికి జరిగిన వివాహ వేడుకలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు గారు పాల్గొని నూతన వధువు వరులకు శుభాకాంక్షలు తెలిపారు.