


టీ జీ భరత్ గుప్తా
అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవ వేడుకల కోసం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారికి పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయంలో ఇన్చార్జి మంత్రి హోదాలో పుష్పగుచ్ఛం అందించి నేను ఘనంగా స్వాగతం పలికాను. #KurnoolMLA #ministerindcomfood #Janamkosamebharath #Janamthobharath #tgv_bharath_guptha