


*కర్నూలు, 15-04-2026*
*స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఉన్న అన్న క్యాంటీన్ ను ప్రారంభించి ప్రజలకు భోజనం వడ్డిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గారు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గారు*
*కార్యక్రమంలో పాల్గొన్న కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, తదితరులు*