
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నన్ను నియమించినందుకు గౌరవ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
నాపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి, నాకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, స్నేహితులకు నా మనఃపూర్వక ధన్యవాదాలు.
మీ అందరి ఆశీస్సులతో, పార్టీ అభివృద్ధి మరియు ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తాను.
“నమ్మకం మీది… సేవ నా విధి”.