####సి ఏం చంద్ర బాబు మాటా మంతి### కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన గురించి కౌసల్య కి అందుతున్న పథకాలే చెప్తున్నాయి,
కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలన గురించి కౌసల్య కి అందుతున్న పథకాలే చెప్తున్నాయి,
* ప్రతి నెలా రూ.4 వేల వితంతు పెన్షన్ * స్త్రీ శక్తితో ఉచిత బస్సు ప్రయాణం. * తల్లికి వందనం రూ.15000 చొప్పున ఇద్దరు మనవరాళ్ళకు ఏడాదికి రూ.30,000 * అన్న క్యాంటీన్ లో రూ.5 కే భోజనం.