###కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రం ప్రారంభం##సి ఐ శేషయ్య ###తదితరులు ###

నేడు (19/04/2026)కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు చలివేంద్రం ప్రారంభమైంది. డా. పి. శేషయ్య, ఎస్.ఐ.లు చంద్రశేఖర్ రెడ్డి, బాలనరసింహులు, శ్రీనివాసులు, రాజేంద్ర ప్రసాద్ మరియు సిబ్బంది రిబ్బన్ కట్ చేసి దీనిని ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.

Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In