###చంద్రబాబు 76 వ జన్మదిన సందర్భంగా అన్నా క్యాంటీన్ లకు అన్న ప్రసాద సేవ కు 76లక్షల విరాళం ####
నా పుట్టిన రోజు సందర్భంగా నా సతీమణి శ్రీమతి భువనేశ్వరి అన్నా క్యాంటిన్లలో అన్నదానం నిర్వహించేందుకు రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చారు. దీన్ని అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. అన్నదానం అతి పవిత్రమైనది. మీరు కూడా మీ ప్రాంతంలోని అన్నా క్యాంటిన్ లో మీ కుటుంబ వేడుకల సందర్భంగా విరాళం ఇవ్వాలని పిలుపునిస్తున్నాను