###ఆధునిక పరిపాలన విధానాలు నగర అభివృద్ధి నమూనాలు## సింగపూర్ పర్యటనలో మంత్రి వర్యులు బి సి జనార్దన్ రెడ్డి ##పొంగూరు నారాయణ #శ్రీమతి అనిత ##అనగాని సత్య ప్రసాద్ ##సహచర మంత్రి వర్యులు

మన అభివృద్ధితో పాటు… చుట్టుపక్కల దేశాల పురోగతిని అర్థం చేసుకుంటేనే సరైన దిశలో అడుగులు వేయగలమని గౌరవ సీఎం గారి ఆదేశానుసారం నా సహచర మంత్రులతో కలిసి చేపట్టిన సింగపూర్ పర్యటన రెండో రోజు కీలకంగా కొనసాగింది. సింగపూర్ హోం, జాతీయ భద్రత సమన్వయ శాఖ మంత్రి కే షణ్ముగన్ గారితో సమావేశమై పలు అంశాలపై సమగ్ర చర్చలు జరిపాం. సింగపూర్‌లో అభివృద్ధి పర్యవేక్షణ విధానం, సాంకేతికత ఆధారిత పాలన, సమర్థవంతమైన భద్రతా వ్యవస్థలు మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.ఈ పర్యటనలో మంత్రులు నారాయణ గారు, అచ్చెన్నాయుడు గారు, శ్రీమతి వెంగలపూడి అనిత గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు పాల్గొన్నారు.
#Singapore #SingaporeVisit #GlobalPartnerships #BCJR #BCJanardhanReddy #AndhraPradesh

22/04/2026 # reported by sk mahesh gupta ###