###మెరుగైన వైద్యం అందరి కి అందాలి అది మనహక్కు#చి: పూజిత త్వరగా కోలు కోవాలి ###వెంఠనే స్పందించి రిలీఫ్ ఫండ్ ఇచ్చిన సి ఎమ్ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు ###ఐహెచ్ఆర్సిఐ జాతీయ అధ్యక్షుడు శ్రీ కటకం శ్రీనివాస్###

ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో IHRCI కరీంనగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్శ్రీ కొమ్ము శ్రీనివాస్ గారి కూతురు పూజిత ని పరామర్శించడం జరిగింది.తన కడుపులో గడ్డ పెరగడం తొ వారి తండ్రి కొమ్ము శ్రీనివాస్ గారు ఐహెచ్ఆర్సిఐ జాతీయ అధ్యక్షుడు శ్రీ కటకం శ్రీనివాస్ గారికి విషయం తెలుపగా తను మాట్లాడి CM Relief Fund ఎల్ఓసి Rs 2,25,000/- వారికి IHRCI తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ విజయ భాస్కర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఆర్థిక సాయం అందియ్యడం జరిగింది.
ఈ కార్యక్రమం లొ IHRCI జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్వ వీరేందర్ గారు మరియు శ్రీ గుండా శ్రీనివాస్ Narional PRO గారు పాల్గొనడం జరిగింది.

####reoorted by sk mahesh gupta ###

22/04/2026