గాన కోకిల ప్రముఖ గాయని శ్రీమతి ఎస్.జానకి గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రా డెప్యూటీ స్పీకర్ ###రఘురామకృష్ణ రాజు###

23/04/2026
ప్రముఖ గాయని, తెలుగు బిడ్డ, ఎన్నో నేషనల్ బెస్ట్ సింగర్ అవార్డులు మరెన్నో గౌరవాలు మరియు పురస్కారాలు అందుకున్న శ్రీమతి ఎస్. జానకి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

రఘురామకృష్ణ రాజు

        ###BY SK Mahesh gupta ###