###మంత్రివర్యులు బీ సి జనార్దన్ రెడ్డి గారు ###సింగపూర్‌లోని NUS Cities ను సందర్శించి భవిష్యత్తు నగరాల అభివృద్ధి, దీర్ఘకాలిక పట్టణ ప్రణాళిక, సమీకృత భూవినియోగ పాలనపై విలువైన అవగాహన ప్రోగ్రామ్ ###
సింగపూర్‌లోని NUS Cities ను సందర్శించి భవిష్యత్తు నగరాల అభివృద్ధి, దీర్ఘకాలిక పట్టణ ప్రణాళిక, సమీకృత భూవినియోగ పాలనపై విలువైన అవగాహన పొందాము. ప్రభుత్వ శాఖలు, సంస్థల మధ్య సమన్వయంతో సమర్థవంతమైన అర్బన్ గవర్నెన్స్ ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవడం ప్రత్యేక అనుభవం. నా సహచర మంత్రులతో కలిసి పొందిన ఈ అనుభవాలు రాష్ట్ర పట్టణాభివృద్ధితో పాటు భవిష్యత్ మహానగరం అమరావతి నిర్మాణానికి దిశానిర్దేశంగా నిలుస్తాయి. #Singapore #NUSCities #UrbanDevelopment #SmartCities #BCJR #BCJanardhanReddy #AndhraPradesh