###మంత్రి వర్యులు బి సి జనార్దన్ రెడ్డి గారు ###సింగపూర్ మారిటైమ్ వీక్–2026 సందర్శన! ప్రపంచ స్థాయి పోర్ట్ అభివృద్ధి, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, లాజిస్టిక్స్ రంగంలో వేగవంతమైన మార్పులను సమగ్రంగా అధ్యయనం ###

సింగపూర్ మారిటైమ్ వీక్–2026 సందర్శనలో ప్రపంచ స్థాయి పోర్ట్ అభివృద్ధి, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, లాజిస్టిక్స్ రంగంలో వేగవంతమైన మార్పులను సమగ్రంగా అధ్యయనం చేశాను. ఇండియన్ పెవిలియన్‌లో ఏపీ మారిటైమ్ అవకాశాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం గ్లోబల్ వేదికపై ప్రతిష్టాత్మకంగా ప్రతిఫలించడం గర్వకారణం.ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన ఈ నమూనాలను ఏపీలో అమలు చేసి, పోర్టుల అభివృద్ధి & పెట్టుబడుల ఆకర్షణలో కొత్త దశకు తీసుకెళ్లడమే మా లక్ష్యం.
#SingaporeMaritimeWeek2026 #PortDevelopment #DigitalTransformation
#BCJR
#BCJanardhanReddy
#AndhraPradesh

#####By sk mahesh gupta #####