###కర్నూల్ లో రెడ్ కార్పెట్ జ్యూవెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన రాజ్య సభ మాజీ సభ్యులు శ్రీ టీ జీ వెంకటేష్ గారు###మరియు ఎస్ పి దీపికా పాటిల్ గారు ###

స్థానిక ఏం ఆర్ సి ఫంక్షన్ హాల్ లో ఆర్ కె నాయుడు &శైలజ గార్లు ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్ గోల్డ్ & సిల్వర్ జ్యూవెలరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన రాజ్య సభ మాజీ సభ్యులు శ్రీ టీ జీ వెంకటేష్ గారు ఎస్ పి దీపికా పాటిల్ గార్లు ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కర్నూలు ప్రజలు ఇటువంటి వి ప్రోత్సహించాలి అని ఆధునిక డిజైన్ లు మంచి క్వాలిటీ ఇస్తున్న నిర్వాహకులను అభినందించారు ఎస్ పీ దీపికా పాటిల్ గారు మాట్లాడుతూ 3 స్టేట్స్ నుంచి మంచి మంచి డిజైన్స్ తీసుకువచ్చి ఒక్కచోటే అందచేస్తున్న నిర్వాహకులను అభినందించారు.

           ###By sk mahesh gupta ###

23/04/2026