###మంత్రి వర్యులు శ్రీ బీ సి జనార్దన్ రెడ్డి ###4 వ రోజు స్టడీ టూర్ ###సింగపూర్ ###

సింగపూర్ లో 4వ రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ మాజీ మంత్రి మిస్టర్ లిమ్ స్వీ సే గారితో భేటీ అయ్యాం. ఒక నగరం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో పారిశ్రామిక వృద్ధిని, పర్యావరణ పరిరక్షణను వారు సమతుల్యం చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ రంగాలు సమన్వయంతో సాగించే ప్రయాణమే అభివృద్ధికి అసలైన పునాదే కారణమని తెలుసుకున్నాం. ఈ విజయవంతమైన నమూనాను మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మలుచుకుని, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే దిశగా కసరత్తు చేస్తాం.
#SingaporeVisit #SingaporeStudyTour #GlobalBestPractices #BCJR #BCJanardhanReddy #AndhraPradesh

          ###By SK Mahesh gupta ###