

కర్నూల్ మున్సిపల్ కమిషనర్CH ఓబులేసు ఒక ప్రకటనలో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ కోసం స్వచ్ఛ సర్వేక్షన్ కోసం పైన ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేసి otp ద్వారా లాగిన్ అయ్యి కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూల్ సిటీ ఎంచుకొని అక్కడ ఇచ్చిన 13 క్వశ్చన్ లు ఆన్సర్ చేసి సబ్మిట్ చేయాలి అని కోరారు! లేదా స్కాన్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు!దీనివలన మరింత త్వరిత గతిన ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుంది! మీ ఫీడ్ బ్యాక్ ఆధారం గా కావలసిన మార్పులు చేసి మరింత వేగంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అవకాశం కలుగుతుంది! కావున ప్రజలందరూ మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి అని తెలిపారు!
#####BY sk mahesh gupta ####