###జై శ్రీరాం ##రఘు రామ విజయం ### ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం ఆపాలని దాఖలైన పిల్‌ను డిస్మిస్ చేశారు###

శుభవార్త!
ఈరోజు ఉదయం ఏపీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గారి కోర్టులో మన ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం ఆపాలని దాఖలైన పిల్‌ను డిస్మిస్ చేశారు. మన రామాలయం తరఫున అద్భుతంగా వాదనలు వినిపించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది వై. వి. రవి ప్రసాద్ గారికి రామాలయ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
జై శ్రీరామ్! 🙏
రఘురామకృష్ణ రాజు
    #####By sk mahesh gupta #####