###బనగానపల్లె లో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి వర్యులు శ్రీ బీ సి జనార్దన్ రెడ్డి ###

నాకు ఎంతో ఇష్టమైన, మనసుకి అత్యంత సంతృప్తినిచ్చే కార్యక్రమం అన్న క్యాంటీన్ ను ప్రారంభించడం. బనగానపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గారితో కలిసి ప్రారంభించాను. పేదవాడి ప్రేమతో భోజనాన్ని వడ్డించి, వారితో కలిసి ఆహార నాణ్యతను స్వయంగా రుచి చూశాను. పేదల కడుపు నింపే ఈ బృహత్తర ఆశయం నిరంతరం కొనసాగుతుంది.
#AnnaCanteen
#IdhiManchiPrabhutvam #BCJR #BCJanardhanReddy #ChandrababuNaidu #Banaganapalli #AndhraPradesh