##జగన్నాథ గట్టు జర్నలిస్టు లకు కేటాయించిన స్థలాలకు అన్ని విధాలుగా సహాయ సహకారం ###మంత్రి వర్యులు టీ జీ భరత్ గుప్తా హామీ ###
2009 సంవత్సరం లో ప్రభుత్వం కు డబ్బు చెల్లించి కర్నూల్ డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో అప్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు కొన్న ఇంటి స్థలాలు వివిధ రకాల విభేదాలు రావడం కోర్టు కారణాలు సమన్వయం లోపం ఇలా పలు కారణాల వల్ల జర్నలిస్ట్ సోదరులు ఇబ్బంది పడడం మట్టి మాఫియా తవ్వకాలు అప్పటి కలెక్టర్ రిపోర్ట్ తో ఆగిపోవడం తర్వాత మాజీ రాజ్య సభ సభ్యులు శ్రీ టీ జీ వెంకటేష్ గారి సహాయ సహకారం తో కలెక్టర్ ఆర్డర్ సస్పెండ్ కావడం జరిగింది! లే ఔట్ KUDA అప్రూవల్ అయ్యి చాలా మంది కి LRS అప్రూవల్ అవడం జరిగింది ఈ విషయాలు అన్ని మంత్రి వర్యులు శ్రీ టీ జీ భరత్ గుప్తా గారు కి తెలుపగా కలెక్టర్ మేడమ్ శ్రీమతి సిరి గారికి జాయింట్ కలెక్టర్ శ్రీ నూర్ గారికి వెంఠనే దీనిపై వివరణ ఇవ్వండి CCL లో ఫైల్ చెయండి వెంటనే మీకు న్యాయం చేస్తాము అని హామీ ఇవ్వడం ఒక గొప్ప పరిణామం వీరికి జర్నలిస్ట్ సోదరులు అందరూ కృతఙ్ఞతలు తెలిపారు