###ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం – మంత్రి టీజీ భరత్ గుప్తా*###



*ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం – మంత్రి టీజీ భరత్ గుప్తా*

*మంత్రి టీజీ భరత్ గుప్తా చేతుల మీదుగా శ్రీ మాత్రే ఫుడ్స్ గ్రీన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ శంకుస్థాపన*

*రూ.10 కోట్ల పెట్టుబడులతో కర్నూలులో ఆధునిక గ్రీన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు*

*స్థానిక రైతులకు మార్కెట్ అవకాశాలు – యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన*

*అరటి, జామ, ఫ్రూట్ పల్ప్ తదితర వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యం*

*ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యం : మంత్రి టీజీ భరత్ గుప్తా*

###By sk mahesh gupta ###