###మైక్ ఉంది కదా అని జోకర్ లాగా స్టాండ్ అప్ కమెడియన్ లాగా నింద మోపినా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలు తప్పవు బైరెడ్డి సిద్దార్ట్ రెడ్డి కి తన స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి వర్యులు టీ జీ భరత్ గుప్తా ###

తన మీద బాధ్యతా రాహిత్యం గా నిరాధార ఆరోపణలు చేసినా బైరెడ్డి సిద్దార్ట్ రెడ్డి కి మంత్రి టీ జీ భరత్ గుప్తా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు! తన కుటుంబ నేపధ్యం తెలిసి కూడా పేరు కూడా చెప్పకుండా ఫార్మా కంపెనీ ద్వారా కోట్ల రూపాయలు తీసుకున్నారు అని ఆరోపించగా నిరూపించండి లేదా చట్ట పరమైన చర్యలు తప్పవు తనపైన నిందలు వేస్తే ఊరుకునేది లేదు అని మంత్రి టీ జీ భరత్ గుప్తా తన దైన శైలి లో ప్రెస్మీట్ లో చెప్పారు! మా కార్యకర్తలు నిజాయితీగా క్రమశిక్షణ కలిగిన సంస్కారం ఉన్న పార్టీ టీ డీ పీ అని గొడ్డలి పార్టీ అనవసర రాద్ధాంతం మానుకొని ఉంటే కనీసం సింగిల్ డిజిట్ అన్నా మిగులుతుంది అన్నారు! ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రయోజనాలు దృష్టా పెట్రోల్ డీజిల్ మితం గా వాడాలి అని గోల్డ్ డెస్టినేషన్ మ్యారేజెస్ లాంటి లగ్జరీ లకు పోకుండా వనరులను పొదుపుగా వాడాలి అని చెప్పారు తాను కూడా ఇది పాటిస్తాను అని ఇదివరకు వారం లో ఒక రోజు సైకిల్ లో ఆఫీస్ కి వెళ్ళేవాడిని అని గుర్తుచేశారు దేశ ప్రయోజనాలు అందరి బాధ్యత గా ఉండాలి అన్నారు.

   ####By SK Mahesh gupta ####