


అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులతో పాటు ట్రస్ట్ సభ్యులకు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన ఆత్మీయ విందులో నేను పాల్గొన్నాను. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాలను మేమంతా స్మరించుకున్నాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి త్యాగశిల్పం త్వరగా ఏర్పాటుచేసి ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ట్రస్ట్ సభ్యులను లోకేష్ గారు అభినందించారు. #KurnoolMLA #ministerindcomfood #Janamkosamebharath #Janamthobharath #Tgv_Bharath
Leave a comment