కర్నూలు లో జామియా మసీదులో మంత్రి టీ జీ భరత్ ఇఫ్తార్ విందు లో పాల్గొన్నారు

*జామియా మ‌సీదులో ఇఫ్తార్ విందు*

క‌ర్నూలు న‌గ‌రంలోని పెద్ద మార్కెట్ వ‌ద్ద ఉన్న జామియా మ‌సీదులో మా పార్టీ నాయ‌కుడు గోల్కొండ హ‌మీద్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో నేను పాల్గొన్నాను. ఈ సంద‌ర్భంగా ప‌విత్ర రంజాన్ మాసంలో ఉప‌వాసం ఉన్న‌ ముస్లిం సోద‌రుల‌కు పండ్లు తినిపించి ఉప‌వాస దీక్ష‌ను విర‌మింప‌జేశాను. ముస్లింల‌కు రంజాన్ పండుగ ఎంతో ప‌విత్ర‌మైంది. అంద‌రూ పండుగ‌ను సంతోషంగా జ‌రుపుకోవాలి. #KurnoolMLA #ministerindcomfood #Janamkosamebharath #Janamthobharath #Tgv_Bharath

Leave a comment

Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In