కర్నూల్ లో రిలయెన్స్ ఇండస్ట్రీ వారి campa బ్రేవరేజెస్ 5 వేల కోట్ల అచీవ్మెంట్ మీట్ లో #శ్రీరాం ఆక్వా & ఫుడ్స్ సూపర్ స్టాకిస్ట్ #శ్రీరాం సాయి కృష్ణా & #campa ASM ముస్తాక్ ###ప్రభాకర్ campa

భారత దేశంలో అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ వారి campa బ్రేవరేజెస్ మొదటి సంవత్సరం లోనే 5000 కోట్ల రెవెన్యూ రీచ్ అయిన సందర్భం గా స్థానిక సూపర్ స్టాకిస్ట్ శ్రీరాం ఆక్వా & బ్రేవరేజెస్ వారి కార్యాలయం లో సెలెబ్రేట్ చేశారు! ఇందులో శ్రీరాం సాయి కృష్ణా campa ASM ముస్తాక్ #ప్రభాకర్ & టీం అందరూ పాల్గొని కేక్ కట్ చేసి మార్కెటింగ్ స్టాఫ్ తో సెలెబ్రేట్ చేశారు! ఈ సందర్భం గా #పరిశ్రమల శాఖ మంత్రి టీ జీ భరత్# సి ఎమ్ చంద్ర బాబు నాయుడు గార్ల పూర్తి సహాయ సహకారం తో త్వరలో ఓర్వకల్లు లో సుమారు రూ.1622 కోట్ల తో వారి ప్రాజెక్ట్ త్వరిత గతిన పూర్తి అవుతుంది అని తెలిపారు #

చిత్రం లో campa టీమ్ ముస్తాక్ ప్రభాకర్ సాయి కృష్ణా లాజిస్టిక్స్ ఇమ్మాన్యూలు చిన్నా తదితరులు

Leave a comment