




రాయలసీమ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్య లో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ప్రోత్సాహంగా స్కాలర్షిప్ లను అందచేసిన కర్నూల్ డి ఐ జీ కోయ ప్రవీణ్ ###
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులను ప్రెసిడెంట్ ను డీ ఐ జీ అభినందనలు తెలిపి విద్యార్థులకు చెక్కు లు అందచేశారు ఇది స్ఫూర్తి గా తీసుకుని పేద విద్యార్థులు లకు ఇలాంటి సేవా సంస్థలు ముందుకు వస్తె మరి కొంత మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం ఉంటుంది అని తెలిపారు!!!
Leave a comment