16/03/2026

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యలు ఐక్యంగా ఉంటూ, సామజిక సేవతో పాటు, రాజకీయలో రాణించాలని తెలంగాణ ఆర్య వైశ్య ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా వంతులు వేదిక ప్రోగ్రామ్ లో ముఖ్య అధితిగా పాల్గొన్న మాజీ రాజ్య సభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు.
#TGVenkatesh
#aryavysya
#Telangana
#mushirabadh
Leave a comment