
గౌరవనీయులైన ఆర్యవైశ్య ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులకు, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష మరియు పాలకవర్గ సభ్యులకు, జిల్లా అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జనరల్ కౌన్సిల్ సభ్యులకు,
నా ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు విజ్ఞప్తి ఏమనగా
ప్రస్తుతం 2026 – 2028 సంవత్సర పదవి కాలానికి ఈసారి రాయలసీమ జోన్ కు వచ్చినందున ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవికి మీ ఇల్లూరు లక్ష్మయ్య గా పోటీ చేయుచున్నాను, ఈనెల 20వ తారీఖున శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూల్ లోని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రీజనల్ ఆఫీసు, కర్నూలు లో నామినేషన్ వేయుచున్నాను, కావున ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించవలసిందిగా కోరుతున్నాను., నమస్కారములతో
సదా సంఘ సేవలో
మీ ఇల్లూరు లక్ష్మయ్య
స్థలం: శ్రీ టి జి లక్ష్మీ వెంకటేష్ వాసవి వైశ్య హాస్టల్
రాయలసీమ గ్రైనేట్స్ పక్కన నంద్యాల రోడ్డు కర్నూలు*
Leave a comment