
19/03/2026
సాయంత్రం 5 గంటలకు స్థానిక ఔట్ డోర్ స్టేడియం లో మొట్ట మొదట సారిగా వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తో సింథటిక్ ట్రాక్ /పికిల్ బాల్ కోర్టు/వాలీబాల్ కోర్టు లకు ఫౌండేషన్ స్టోన్ మంత్రి టీ జీ భరత్ ఆవిష్కరణ చేయుచున్నారు! స్పోర్ట్స్ క్రీడా రంగాల అభివృద్ధి కి దోహదం అవుతుంది! ఇందుకు ప్లేయర్స్ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది! కర్నూల్ ను సర్వతోముఖ సుందరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంత్రి వర్యులు టీ జీ భరత్ కు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
Leave a comment