


ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు ఎన్నో అవాంతరాలు లీగల్ ప్రాబ్లమ్స్ వివిధ ఇబ్బందులు వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి ఇప్పుడు అన్నీ క్లియర్ అయ్యాయి 4039 మంది రిజిస్టర్డ్ సభ్యుల ఆమోదం తొ ఏప్రిల్ 5 వ తేదీ ఎలక్షన్స్ ప్రశాంతం గా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతాయి అని ప్రెసిడెంట్ రవీంద్ర నాథ్ బొల్లినేని తెలిపారు! ఇందులో సభ్యులు అందరూ పాల్గొని మీ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియ చేయాలి అని కోరారు ###
Leave a comment