పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా స్టేట్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ####పాల్గొన్న మంత్రి వర్యులు టీ జీ భరత్ ###ఎస్ పి విక్రాంత్ పాటిల్###కలెక్టర్ డా సిరి ##తదితరులు

*కర్నూలు18/03/2026

ముస్లిం సోదరులు ఎంతో పవిత్రం గా జరుపుకే రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి వారికి ఇఫ్తార్ విందు ఇచ్చిన మంత్రి వర్యులు టీ జీ భరత్ ####

స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గారు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు, మైనారిటీ సంక్షేమ అధికారి సబిహ పర్వీన్, ముస్లిం మతపెద్దలు,ప్రజా ప్రతినిధులు తదితరులు.

Leave a comment