మాంటిస్సోరి ఇండస్ ప్రైమరీ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పెషల్ బ్రాంచ్ డీ ఎస్ పీ మహబూబ్ భాషా!!!
విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు కూడా చాలా ముఖ్యమైన విషయం ఇది మానసిక ఆరోగ్య మనో వికాసం గా ఉంటుంది చదువు ఎంత ముఖ్యమో శారీరక ఫిట్నెస్ కూడా ఈక్వాల్లీ ఇంపార్టెంట్ ఒక స్ట్రెస్ బస్టర్ గా ఒక యూనిటీ ఆఫ్ టీం వర్క్ గా విద్యార్థులు ఎల్లప్పుడూ ఉత్తేజం గా ఉండటానికి క్రీడలు ముఖ్యం కాని చెప్పారు
Leave a comment