మా మనుమడు చిరంజీవి దేవన్ష్ ధోతీ ఫంక్షన్ బంధుమిత్రుల మధ్య సంతోషం గా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి దేవన్ష్ ను ఆశీర్వదించిన పెద్దలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ శుభ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఏర్పాటు చేసిన చిరంజీవులు నారా లోకేష్, బ్రాహ్మణి లను అభినందిస్తున్నాను#. శ్రీమతి నారా భువనేశ్వరి గారు#
Leave a comment