విజ్ఞాన సేవా సమితి కర్నూలు ###దేవాలయాలు మన పరిసరాలు శ్రమ దానం ద్వారా శుభ్రపరచుకోవాలి అన్నిటికి ప్రభుత్వం పై ఆధార పడకుండా #స్పెషల్ బ్రాంచ్ డీ ఎస్ పీ మహబూబ్ భాషా ##

విజ్ఞాన సేవా సమితి వారి ఉగాది పండుగ వేడుకలు లో పాల్గొన్న స్పెషల్ బ్రాంచ్ డీ ఎస్ పీ మహబూబ్ భాషా రాధా మనోహర్ స్వామి భజరంగ్ దళ్ ప్రతాప్ సుబ్బారెడ్డి తదితరులు ఈ సందర్భంగా డీ ఎస్ పీ మహబూబ్ భాషా మాట్లాడుతూ ఆలయాలు పరిశుభ్రంగా చేయడానికి ముందుకు వచ్చి శ్రమదానం చేసిన అందరికి ధన్యవాదములు తెలుపుతూ అన్నీ పనులు ప్రభుత్యం పై ఆధార పడకుండా మనమే ముందుకు రావాలి అన్నారు. అలాగే అన్ని పండుగలు అందరూ కుల మతాలకు అతీతం గా మమేకం అయ్యి జరుపుకోవాలి ముందు దేశం తరువాత మనం అన్న యూనిటీ మనలో ఉండాలి అన్నారు! విజ్ఞాన సేవా సమితి వారు కుల మతాలకు అతీతం గా మహబూబ్ భాషా చేస్తున్న సేవలను పలువురికి ఆదర్శం గా ఉంది అని ఆయనకు అభినందనలు తెలిపారు #.

Leave a comment

Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In