18/03/2026
ప్రతి విద్యార్థి స్కౌట్స్ లో చేరాలి అలా పార్టిసిపేట్ అయ్యే వారికి క్రమశిక్షణ దేశం అంటే ఏమిటి దేశం పై ప్రేమ ఏర్పడుతుంది టైమ్ మ్యానేజ్ మెంట్ డిసిప్లిన్ లైఫ్ కు అలవాటు పడతారు స్కూల్ లో మీరు చేసే ఒక గంట మీ జీవితం లో ఎంతో ఉన్నతం గా ఎదగానికి తోర్పడుతుంది ఉపాధ్యాయులు తల్లి తండ్రులు కూడా తమ పిల్లలకు స్కౌట్స్ యొక్క అవశ్యకత తెలిపి విధిగా చూపించండి ప్రభుత్యం ఉచితంగా నేర్పించే ఈ అవకాశం సద్వినియోగ పరచాలి అని కోరారు!
Leave a comment