



#kCP గ్రూప్ CMD అనిల్ కుమార్ కామిశెట్టి సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు #తండ్రి శ్రీ పుల్లయ్య# గారి లెగసీ కంటిన్యూ చేస్తూ దేశ వ్యాప్తంగా సివిల్ రోడ్ బిల్డింగ్ వర్క్స్ లో తన దైన శైలి లో దూసుకెళ్తున్నారు! ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం స్థాయి ని చూడకుండా ప్రతి ఒక్కరినీ ఆప్యాయం గా పలుకరించి అడిగిన వారికి సహాయం చేయడం ఆయన నైజం!!!ప్రతిష్టకరమైన ఎన్నో ప్రాజెక్టులు విజయ వంతం గా పూర్తి చేసి అందరి మన్ననలు పొందారు!! హైదరాబాద్ లో T-hub dr అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడ లో అంబేద్కర్ స్టాచ్యూ మెమోరియల్ పార్క్ CRDA ఆఫీసు ఇలా ఎన్నో ప్రాజెక్టులు చేశారు!! అటు వ్యాపార రంగం లో రాణిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సామాజిక బాధ్యత నిర్వహిస్తున్నారు! అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ సభ లో పాల్గొని మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు!! ఆ సందర్భంగా ఆయన పొట్టి శ్రీరాములు ఒక కమ్యూనిటీ కి కాదు ఆయన అందరికీ చెందిన వ్యక్తి ప్రాణత్యాగం చేసి తెలుగు రాష్ట్ర అవతరణ సాధించిన ఆయన త్యాగం అజరామరం! అని ఆయన సేవలను కొనియాడారు!!!
Leave a comment