కర్నూలు నగరం లో పలు అభివృద్ధి కార్యక్రమాల లో మంత్రి వర్యులు# టీ జీ భరత్ ####క్లీన్ కర్నూల్ లో భాగం గా #

18/03/2026

క్లీన్ అండ్ గ్రీన్ కర్నూల్ ###ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న గార్బేజ్ క్లీనింగ్ కు చక్కటి పరిష్కారం #మంత్రి టీ జీ భరత్ #సూచనలు ఆలోచన ల మేరకు జోహారపురం లో అత్యంత ఆధునిక మెషినరీ యూనిట్ ను కలెక్టర్ డా సిరి గార్లు ప్రారంభం చేశారు! దీనితో గార్బేజ్ క్లీనింగ్ సెగ్రేగేషన్ చేయడమే కాక పలు ఉద్యోగ అవకాశాలు మున్సిపాలిటీ కి ఆదాయం కూడా కలుగుతుంది ఇది 19 ఎకరాల్లో లక్ష మెట్రిక్ టన్నుల కెపాసిటీ సామర్థ్యం కలిగినది!

Leave a comment