నగరం లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న స్పెషల్ బ్రాంచ్ ##డీ ఎస్ పీ మహబూబ్ భాషా ##

19/03/2026

ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డి ఎస్ పి మహబూబ్ భాషా ###వావిలాల స్కూల్ లో లీడర్స్ ప్రోగ్రామ్ #సాయుధ పోలీస్ గ్రౌండ్ లో చిన్నారులతో రెడ్ డే ప్రోగ్రామ్ ##ఎమ్ జీ ఎఫ్ మదర్ గర్ ఫౌండేషన్ వారి రంజన్ తోఫా డిస్ట్రిబ్యూషన్ ### ఉగాది పండుగ మరియు రంజాన్ పండుగలు ఒకేరోజు కావడం అన్నిటిలో పాల్గొనడం తనకు తృప్తి కలుగుతుందని డీ ఎస్ పీ మహబూబ్ భాషా అన్నారు ###

Leave a comment