ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ###క్రీడా రంగానికి మంత్రి వర్యులు టీ జీ భరత్ మరియు టీ జీ వెంకటేష్ సేవలు అమూల్యం #kuda చైర్మన్ సోమిశెట్టి

19/03/2026 కర్నూల్

స్థానిక ఔట్ డోర్ స్టేడియం లో సింథటిక్ ట్రాక్ పికిల్ బాల్ కోర్టు వాలీబాల్ కోర్టు లకు ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం లో మంత్రి తో పాటు kuda చైర్మన్ సోమిశెట్టి పాల్గొన్నారు! ఆయన మాట్లాడుతూ పండుగ కూడా పక్కకు పెట్టీ అభివృద్ధి కార్యక్రమాల లో పాల్గొంటున్న మంత్రివర్యులు టీ జీ భరత్ సేవలు గొప్పవి ఆయనకు ప్రజా సేవ తప్ప మరో వ్యాపకం లేదు అని తండ్రి గారు టీ జీ వెంకటేష్ మాజీ రాజ్య సభ సభ్యులు కూడా క్రీడా రంగానికి ఎంతో సేవ చేశారు ఆయన ఆశయాలు నెరవేరుస్తూ ముందుకు పోతున్నారు టీ జీ భరత్ అన్నారు! కర్నూల్ లో ఔట్ డోర్ స్టేడియం లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు దానికి నిదర్శనం అన్నారు! మొదటి నుంచి స్వంత నిధులు ఇచ్చి క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చారు అన్నారు!

Leave a comment

Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In