ఆర్య వైశ్యులు కు ఆహ్వానం ##

వాసవీ మాత పారాయణం # గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో అవకాశం ###డా సరాఫ్ తులసీ గుప్తా ### AVCI ###IHRCI# హైదరాబాద్ #19/03/2026

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో
ఒక అద్భుతమైన అవకాశం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పాలుపంచుకునే మహత్తరమైన సమయం దక్కింది మన ఆర్యవైశ్యులందరికి అందరూ ఆర్యవైశ్యులు ఒకటై ఒక్క గొంతుతో వాసవి మాత పారాయణం జరుగుతుంటే ఆ అమ్మవారి దిగివచ్చినట్టు ఉండాలి ఏ ఒక్కరు కూడా ఆడపడుచులు మిస్ అవ్వకండి అందరూ కలిసి ఈ కింద లింక్ లో మీ పేరు నమోదు చేసుకోండి గూగుల్ ఫామ్స్ లో పేరు రిజిస్టర్ చేస్తేనే అక్కడ ఎంట్రీ ఉంటుంది ఇంకా మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ వస్తుంది. ఎంతోమంది పీఠాధిపతులు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి విచ్చేయబోతున్నారు వండర్ఫుల్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్



🌸 *వరల్డ్  రికార్డ్* 🌸
✨ *వాసవి మాత పారాయణ మహా కార్యక్రమం* ✨

ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొని *వరల్డ్  రికార్డ్‌లో* భాగస్వాములు కావాలంటే వెంటనే మీ పేరు నమోదు చేసుకోండి.

📝 రిజిస్ట్రేషన్ లింక్:
https://forms.gle/EGaTPBz9YJeFPYiRA

👉 త్వర త్వరగా నమోదు చేసుకోగలరు
👉 ఈ సందేశాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి

వేదిక: ఎల్ బి స్టేడియం
తేదీ: త్వరలో తెలుపబడును

** ఆర్యవైశ్యులకు మాత్రమే **
మీ డాక్టర్ సర్ఆఫ్ తులసి గుప్తా.

రిఫరల్ కోడ్ ఫాం ఫిల్ చేసేటప్పుడు
#AVCI STG
టైప్ చేయండి
#saraftulasigupta @highlight

Leave a comment

Is this your new site? Log in to activate admin features and dismiss this message
Log In