ఇది ఒక చోటే కాదు చాలా దేవాలయ లలో ఇదే తంతు! ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఎంతో దూరం నుంచి ఇంట్లో ముడుపు కట్టి దాచుకున్న డబ్బులతో దేవుణ్ణి దర్శించుకుందాం అని వచ్చే సాధారణ భక్తులకు ఇదే విధంగా తీసివేయడం అన్యాయం! ఇది రెగ్యులర్ చేసి ప్రతి ఒక్కరి కి ప్రశాంత దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి! భక్తులు వేసే ముడుపులు కానుకలు కావాలి కానీ వారికి 5 ని షాలు కూడా దర్శనం ఇవ్వరు!!! ఇది చాలా బాధాకరం!!!
Leave a comment