కర్నూల్ భద్రాద్రి శ్రీ సీతారామాలయం !! స్థానిక సంకల్బాగ్ ( TGV నివాసం దగ్గర) శ్రీరామ నవమి సందర్భంగా వసంతోత్సవ వేళ శ్రీ సీతా రామ కళ్యాణం! తేదీ ఉదయం 10.30 నుండి 12.30 వరకు అనంతరం అన్న ప్రసాద వితరణ కలదు! భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం!!! అడిగిన వెంటనే అతి తక్కువ సమయంలో శ్రీ సీతా రామాలయం నిర్మించి న దాతలు శ్రీ టీ జీ వెంకటేష్ గారి కుటుంబం ఎల్లప్పుడూ సకల సుఖ శాంతులతో వర్ధిల్లాలి!!! జై శ్రీరాం!!! వివరములకు సంప్రదించండి పద్మావతి 9030672475
కర్నూల్ భద్రాద్రి శ్రీ సీతారామాలయం !! స్థానిక సంకల్బాగ్ ( TGV నివాసం దగ్గర) శ్రీరామ నవమి సందర్భంగా వసంతోత్సవ వేళ శ్రీ సీతా రామ కళ్యాణం! తేదీ ఉదయం 10.30 నుండి 12.30 వరకు అనంతరం అన్న ప్రసాద వితరణ కలదు! భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం!!! వివరములకు పద్మావతి +91 90306 72475 అడిగిన వెంటనే అతి తక్కువ సమయంలో శ్రీ సీతా రామాలయం స్వంత నిధులతో నిర్మించి న దాతలు శ్రీ టీ జీ వెంకటేష్ గారి కుటుంబం ఎల్లప్పుడూ సకల సుఖ శాంతులతో వర్ధిల్లాలి!!! జై శ్రీరాం
Leave a comment